ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ABN, First Publish Date - 2020-03-16T06:06:39+05:30

జమాతే హులీమా వికారాబాద్‌ జిల్లా శాఖ, వీఐఎన్‌ఎన్‌ హాస్పిటల్‌ బేగంపేట్‌ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మహా స్పందన లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3,500 మంది హాజరు 



తాండూరు : జమాతే హులీమా వికారాబాద్‌ జిల్లా శాఖ, వీఐఎన్‌ఎన్‌ హాస్పిటల్‌ బేగంపేట్‌ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మహా స్పందన లభించింది. ఆదివారం తాండూరు పట్టణం నేషనల్‌ గార్డెన్‌లో నిర్వహించిన ఈ శిబిరానికి 3,500 మందికి హెల్త్‌ కార్డులను అందజేశారు. 50శాతం రాయితీ కింద కార్డు పొందిన వారు బేగంపేట్‌ వీఐఎన్‌ఎన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చునని ఆస్పత్రి నిర్వాహకులు వివరించారు.


1700 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వివరించారు. కాలుష్య నివారణలో భాగంగా ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన వాటిని కూడా పరీక్షించారు. వీఐఎన్‌ఎన్‌ హాస్పిటల్‌ కో-ఆర్డినేటర్లు రాజేష్‌, శ్రీనివాస్‌, ముజ్తబ్‌ హెల్పింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ముస్తాఫా, వికారాబాద్‌ జిల్లా జమాతే హులీమా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్‌ అజర్‌, ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T06:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising