ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజుల్లో ఖాతాలోకి జరిమానా నిధులు

ABN, First Publish Date - 2020-05-21T08:57:01+05:30

దుకాణదారులకు విధించిన జరిమానా డబ్బులను రెం డు రోజుల్లో మున్సిపల్‌ జనరల్‌ నిధుల్లోకి జమ చేస్తామని కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు : దుకాణదారులకు విధించిన జరిమానా డబ్బులను రెం డు రోజుల్లో మున్సిపల్‌ జనరల్‌ నిధుల్లోకి జమ చేస్తామని కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు పాటించని దుకాణదారులకు విధించిన జరిమానాల విషయమై బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘జమ కాని జరిమాన నిధులు’ వార్తకు కమిషనర్‌ స్పందించారు. నిధులు మున్సిపల్‌  సిబ్బంది వద్ద ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన వస్తువులను బయట విక్రయించినట్లు ప్రచారం నిజం కాదని వివరించారు. సిబ్బందిపై వస్తున్న వివిధ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-05-21T08:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising