ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాత అవస్థలు

ABN, First Publish Date - 2020-10-27T11:11:02+05:30

విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అన్నదాత పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఎంతో కొంత పంట చేతికి వచ్చినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌: విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అన్నదాత పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఎంతో కొంత పంట చేతికి వచ్చినా.. దాన్ని అమ్ముకోవడానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల పత్తి పంట నీట మునిగి పాడైపోయింది. పొలాల్లో అరకొరగా మిగిలి ఉన్న పత్తిని తీసిన రైతులు ఇళ్ల వాకిళ్లలో దాన్ని ఆరబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లను అధికారులు ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2020-10-27T11:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising