ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం

ABN, First Publish Date - 2020-12-16T05:07:05+05:30

ఒకరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం

శిబిరంలో కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి : ఒకరి నేత్ర దానంతో ఇద్దరికి దృష్టి బాగ్యం కలుగుతుందని చంద్రదన సర్పంచ్‌ బక్కి కుమార్‌ అన్నారు. తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో మంగళవారం లైఫ్‌ ఫర్‌ ది పీపుల్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ ప్రారంభించారు. డాక్టర్‌ చంద్రారెడ్డి, సునీతలు 98 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. నేత్ర సంరక్షణ, నేత్రదానంపై స్థానికులకు అవగాహన కల్పించారు. నేత్ర, రక్త, అవయవ దానాలపై ప్రజలు అపోహలు వీడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, ఎదిరే వెంకటేశ్‌, రాణి, రాజు యాదవ్‌, రేణుకాయాదయ్య, కృష్ణవేణి, యాదగిరిగౌడ్‌, చైతన్యరామకృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising