ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిగిలో పీఎం దిష్టిబొమ్మ దగ్ధం

ABN, First Publish Date - 2020-12-06T04:56:38+05:30

పరిగిలో పీఎం దిష్టిబొమ్మ దగ్ధం

దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం పరిగి పట్టణంలో పీఎం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు, నిత్యావసర సరుకుల చట్టం, ఒప్పందసాగుచట్టం, వ్యవసాయ స్వేచ్ఛ మార్కెట్‌ చట్టాలతో రైతులు వీధినపడే అవకాశం ఉందన్నారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్‌రాంలు, హబీబ్‌, ఈశ్వరయ్య, యాదయ్య, కుమార్‌,చెన్నయ్య, మాణిక్యం, శ్రీను, రాంచంద్రయ్య, శ్రీనివాస్‌,రవి, హరీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising