ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలకతీతంగా మండలాభివృద్ధి

ABN, First Publish Date - 2020-12-30T04:07:38+05:30

రాజకీయాలకతీతంగా మండలాభివృద్ధి

మహేశ్వరంలో పబ్లిక్‌ టాయ్‌లెట్లను ప్రారంభిస్తున్న ఎంపీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం: రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నట్టు ఎంపీపీ కె.రఘుమారెడ్డి తెలిపారు. మంగళవారం మహేశ్వరంలో రూ.6లక్షలతో ఏర్పాటు చేసిన పబ్లిక్‌ టాయిలెట్లను ప్రారంభించారు. మాట్లాడుతూ మహేశ్వరంలో దశాబ్దాలుగా పబ్లిక్‌ టాయిలెట్లు లేక  ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని, వారికి ఇబ్బంది కలగకుండా టాయ్‌లెట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.నర్సింహులు, వైస్‌ఎంపీపీ ఆర్‌.సునీతఅంద్యానాయక్‌, ఎంపీటీసీ సుదర్శన్‌యాదవ్‌, ఉపసర్పంచ్‌ దోమ శ్రీనివా్‌సరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు కె.చంద్రయ్య, ఎం.నవీన్‌, నర్సింహ, రాఘవేందర్‌, కె.శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising