ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేలా చట్టాలు

ABN, First Publish Date - 2020-12-31T04:55:31+05:30

దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేలా చట్టాలు

మాట్లాడుతున్న చెరుపల్లి సీతారాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో జాగరణ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలని, దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేవిగా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాలపట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిపోయి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తోందంటూ విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, ఉపాధ్యక్షుడు జగదీష్‌, మండల కన్వీనర్‌ బుగ్గరాములు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి సామేల్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-12-31T04:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising