ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో సీఐల బదిలీలు

ABN, First Publish Date - 2020-12-11T03:51:25+05:30

జిల్లాలో సీఐల బదిలీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో సీఐలను బదిలీ చేస్తూ హైదారాబాద్‌ రేంజి పశ్చిమ మండల ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  మోమిన్‌పేట్‌ సీఐగా విధులు నిర్వహించిన నాగేశ్‌ను సంగారెడ్డి జిల్లా సీసీఎస్‌కు, హైదరాబాద్‌ ఐజీపీ పశ్చిమ జోన్‌లో వెయింటింగ్‌లో  ఉన్న వెంకటేశంను మోమిన్‌పేట్‌ సీఐగా బదిలీచేశారు. సస్పెన్షన్‌ అయిన ధారూ రు సీఐ మురళి స్థానంలో వికారాబాద్‌ డీఎస్‌బీలో పని చేస్తున్న సీఐ  తిరు పతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-12-11T03:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising