ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణ అనుమతులు సరళతరం

ABN, First Publish Date - 2020-03-27T12:01:10+05:30

మున్సిపల్‌ నూతన చట్టం ప్రకారం మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలో భవన నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు పొందవచ్చునని మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి శ్రీధర్‌ గురువారం ఓ ప్రకటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ : మున్సిపల్‌ నూతన చట్టం ప్రకారం మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలో భవన నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు పొందవచ్చునని మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి శ్రీధర్‌ గురువారం  ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకృత విధానము(టీఎస్‌ బీపాస్‌) ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తుదారులే స్వయంగా వివరాలు నమోదు చేసుకొని భవన నిర్మాణ అనుమతి పొందవచ్చునన్నారు. గ్రౌండ్‌ ప్లస్‌ టూ అంతస్తులు, 500 చదరపు మీటర్ల వరకు ఉన్న పాట్లలో గృహ నిర్మాణానికి, స్వయంచాలిత ఫీజు చెల్లించడం ద్వారా స్వీయ ధ్రువపత్రం ఆధారంగా తక్షణ అనుమతి పొందవచ్చునన్నారు. గ్రౌండ్‌ ప్లస్‌ టూ అంతస్తుల కన్నా ఎక్కువ ఉండే నివాస భవనాలకు సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. 

Updated Date - 2020-03-27T12:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising