ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంగిలిపువ్వు బతుకమ్మ..

ABN, First Publish Date - 2020-09-18T06:26:27+05:30

తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగను గురువారం మేడ్చల్‌లో ప్రారంభించారు. ఈ ఏడాది ఒక నెల ముందుగా గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగను గురువారం మేడ్చల్‌లో ప్రారంభించారు. ఈ ఏడాది ఒక నెల ముందుగా గురువారం అమావాస్య రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మను ప్రారంభించి ఆ తర్వాత వచ్చే నెల 16న బతుకమ్మ సంబరాలు ప్రారంభించాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో గురువారం సాయంత్రం మేడ్చల్‌లో మహిళలు రంగు రంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆట ఆడారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో పలు చోట్ల పెత్తరమాసనాడు నిర్వహించే ఎంగిలి పూల బతుకమ్మను గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో బతుకమ్మ సంబరాలను నిరాడంబరంగా నిర్వహించి చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు.

Updated Date - 2020-09-18T06:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising