ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకర్లు వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలి

ABN, First Publish Date - 2020-06-06T09:40:59+05:30

బ్యాకర్లు సకాలంలో రైతులకు రుణాలు అందించి వ్యవసాయా భివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌: బ్యాకర్లు సకాలంలో రైతులకు రుణాలు అందించి వ్యవసాయా భివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రుణాలు అందించాలన్నారు. బ్యాంకులు సీఎస్‌ఆర్‌ కింద పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వచ్ఛందంగా అన్నదానం చేసిన జవహార్‌నగర్‌ బ్యాంకర్లకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విద్యాసాగర్‌, జాన్‌ శ్యాంసన్‌, ఎల్‌డీఎం భుజంగరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T09:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising