ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన

ABN, First Publish Date - 2020-10-17T06:28:11+05:30

మేడ్చల్‌ మున్సిపల్‌ 4వ వార్డులో శుక్రవారం ట్రాఫి క్‌ రూల్స్‌పై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: మేడ్చల్‌ మున్సిపల్‌ 4వ వార్డులో శుక్రవారం ట్రాఫి క్‌ రూల్స్‌పై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కల్పించారు. కౌన్సిలర్‌ తుడుం గణే్‌షతో కలిసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదాలు, ద్విచక్ర వాహనదారులు హెలె ్మట్‌ వాడకం, రాంగ్‌ రూట్‌, కరోనా వైరస్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ వెంకట్‌రెడ్డి, ఇమామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T06:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising