ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీలందరికీ పని కల్పించాలి

ABN, First Publish Date - 2020-05-20T09:47:25+05:30

కూలీలందరికీ పని కల్పించాలని డీఆర్‌డీవోపీడీ కృష్ణన్‌ సూచించారు. మంగళవారం బహూద్దూర్‌పూర్‌, బహూద్దూర్‌పూర్‌ తండా, నవాల్గ పంచాయతీల్లో ఉపాధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బషీరాబాద్‌: కూలీలందరికీ పని కల్పించాలని డీఆర్‌డీవోపీడీ కృష్ణన్‌ సూచించారు. మంగళవారం బహూద్దూర్‌పూర్‌, బహూద్దూర్‌పూర్‌ తండా, నవాల్గ పంచాయతీల్లో ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ సుభాష్‌కు సూచించారు. అనంతరం నర్సరీలను పరిశీలించారు. మొక్కలు మొలకెత్తక పోవడంతో వాటి స్థానంలో కొత్తగా విత్తనాలు నాటాలన్నారు. 

Updated Date - 2020-05-20T09:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising