ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు : డీఎల్‌పీవో

ABN, First Publish Date - 2020-11-01T06:49:07+05:30

ప్రభుత్వ స్థలాను ఆక్రమిస్తే చర్యలు తప్పవని డీఎల్‌పీవో అనిత తెలిపారు. శనివారం కులకచర్ల, బండవెల్కిచర్ల గ్రామాల్లో ఆమె పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల: ప్రభుత్వ స్థలాను ఆక్రమిస్తే చర్యలు తప్పవని డీఎల్‌పీవో అనిత తెలిపారు. శనివారం కులకచర్ల, బండవెల్కిచర్ల గ్రామాల్లో ఆమె పర్యటించారు. కులకచర్ల పంచాయతీ సభ్యుల ఫిర్యాదు మేరకు చౌరస్తాలోని ఖాళీ స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఆ స్థలంలో గ్రామ పంచాయతీ  బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీవో సుందర్‌కు ఆదేశించారు. అనంతరం బండవెల్కిచర్లలో పంచాయతీ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు సౌమ్యారెడ్డి, శిరీషారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T06:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising