ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-13T05:30:00+05:30

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ చంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి జోడిమెట్ల సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రీ జిల్లా, భువనగిరికి చెందిన చిట్టిమల్ల నరేష్‌(25) తన ద్విచక్రవాహనంపై బోడుప్పల్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తిరిగి భువనగిరికి వస్తుండగా జోడిమెట్ల సమీపానికి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నరేష్‌ తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.  

Updated Date - 2020-12-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising