గ్రామానికి ఒకే విగ్రహం ప్రతిష్ఠించాలి
ABN, First Publish Date - 2020-08-22T10:10:33+05:30
గ్రామానికి ఒకే వినాయక విగ్రహం ప్రతిష్ఠించాలని, కేవలం ఆలయాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సీఐ నగేష్, ఎస్‌ఐ రవికుమార్‌లు అన్నారు
మోమిన్‌పేట: గ్రామానికి ఒకే వినాయక విగ్రహం ప్రతిష్ఠించాలని, కేవలం ఆలయాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సీఐ నగేష్, ఎస్‌ఐ రవికుమార్‌లు అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కొవిడ్ నిబంధనలు పాటించి పండుగ జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Updated Date - 2020-08-22T10:10:33+05:30 IST