ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగనాయకసాగర్‌ను చుట్టేసేలా

ABN, First Publish Date - 2020-06-16T09:40:38+05:30

రంగనాయకసాగర్‌ను చుట్టేసేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లో బోటు సందడి చేసింది. రిజర్వాయర్‌ను నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు సోమవారం బోటులో చక్కర్లు కొట్టారు. తొలిసారిగా ఇక్కడ బోటు కనపడడంతో  స్థానికులు ఆసక్తికరంగా చూశారు. రాబోయే రోజుల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ‘బోటులో షికారు’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని గతంలో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 

సిద్దిపేట జిల్లా ఫొటోగ్రాఫర్‌

Updated Date - 2020-06-16T09:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising