ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శిగా రాంబాబు

ABN, First Publish Date - 2020-11-03T10:12:37+05:30

రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేమునూరి రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాట సదయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, నవంబరు 2: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేమునూరి రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాట సదయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మీనర్సయ్య పదవీ విరమణ పొందడంతో సంఘం రాష్ట్ర బాధ్యుడు భీమనాధుని రవి సమక్షంలో రాంబాబును జిల్లా ప్రధానకార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సదయ్య తెలిపారు. 

Updated Date - 2020-11-03T10:12:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising