ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31న రామప్ప భూముల కౌలు వేలం

ABN, First Publish Date - 2020-12-30T05:25:52+05:30

31న రామప్ప భూముల కౌలు వేలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాపూర్‌(రామప్ప), డిసెంబరు 29 : మండలంలోని పాలంపేటలో రామప్ప దేవాలయ భూములను రబీలో సాగు చేసేందుకు ఈనెల 31న కౌలు వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు ధరావత్‌ సొమ్ము రూ.45 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. ఉదయం 11 గం టలకు తహసీల్దార్‌ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-30T05:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising