ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజరాజేశ్వర జలాశయంలోకి భారీగా వరద

ABN, First Publish Date - 2020-08-22T14:58:45+05:30

జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు)లో భారీగా వరద వచ్చి చేరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్నసిరిసిల్ల: జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు)లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 315.33 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 25.873 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 21.16 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే  ఇన్ ఫ్లో 6,112 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 8659 క్యూసెక్కులుగా ఉంది. 


Updated Date - 2020-08-22T14:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising