ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు
ABN, First Publish Date - 2020-10-13T22:14:46+05:30
ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.
ఖమ్మం: జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సత్తుపల్లి, వైరా, తల్లాడ, కూచిమంచి, నేలకొండపల్లి, మధిర, పాలేరు మండలాల్లో పంటపోలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. దీంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
Updated Date - 2020-10-13T22:14:46+05:30 IST