ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు కూడా హిట్లర్‌ గతే పడుతుంది: ఆర్‌.కృష్ణయ్య

ABN, First Publish Date - 2020-02-22T20:22:39+05:30

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా హిట్లర్‌ గతే పడుతుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా హిట్లర్‌ గతే పడుతుందని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. శనివారం కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూమ్‌లు పేరుకే తప్ప ఎక్కడా కనిపించట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఓట్లకే తప్ప అభివృద్ధికి అర్హులు కాదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం తొలగించారంటే.. బడుగు, బలహీనవర్గాలను అవమానించినట్లేనని ఆర్‌.కృష్ణయ్య వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-02-22T20:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising