ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ నుంచి బయటకొచ్చిన వైద్య విద్యార్థిని

ABN, First Publish Date - 2020-03-24T09:27:39+05:30

మారిష్‌సలో వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఇంటర్న్‌షిప్‌ కోసం సోమవారం కోఠిలోని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మారిష్‌సలో వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఇంటర్న్‌షిప్‌ కోసం సోమవారం కోఠిలోని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి వచ్చింది. ఇటీవలే మారిషన్‌ నుంచి వచ్చిన ఆమె చేతిపై క్వారంటైన్‌ ముద్ర ఉంది. హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిన సదరు యువతి ఇక్కడికి రావడంతో.. ఆమె చేతిపై ముద్ర చూసిన డీఎంఈ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయాన్ని గమనించిన ఆ యువతి వెంటనే అక్కడినుంచి ఉడాయించింది.

Updated Date - 2020-03-24T09:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising