ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీపీకి హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2020-10-24T08:28:25+05:30

పీవీపీకి హైకోర్టులో ఊరట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్‌ వీర పొట్లూరి (పీవీపీ)కి హైకోర్టులో ఊరట లభించింది. ఒక విల్లా వ్యవహారంలో బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అరెస్టు నుంచి మినహాయిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఈ నెల(అక్టోబరు) 20న మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తును పోలీసులు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పీవీపీ సహకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

Updated Date - 2020-10-24T08:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising