ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ మనవాడు.. : సోనియా గాంధీ

ABN, First Publish Date - 2020-07-24T22:25:18+05:30

‘దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మన వాడు, పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం’ అని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మన వాడు, పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం’ అని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ శత జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాందీ వీడియో ద్వారా సందేశాన్ని పంపారు. పీవీ ఘనకీర్తిని కొనియాడారు. పీవీ నరసింహారవు శత జయంతి వేడుకలను పార్టీ ఏడాది పాటు నిర్వహిస్తోందని చెప్పారు. పీవీ గురించి ఎవరు వేడుకలు నిర్వహించిన స్వాగతిస్తామని సోనియా చెప్పారు. పీవీ స్ఫూర్తితో పని చేసి 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియా విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-24T22:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising