ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 అడుగుల పీవీ కాంస్య విగ్రహం

ABN, First Publish Date - 2020-07-10T08:47:47+05:30

8 అడుగుల పీవీ కాంస్య విగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి అర్బన్‌, జూలై 9: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలి శిల్పులు రూపుదిద్దారు. 8 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని 400 కిలోల కంచుతో తెనాలి పట్టణంలోని సూర్య శిల్పశాలలో తీర్చిదిద్దామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కరూలుఉ జిల్లాలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు తమకు ఆర్డర్‌ వచ్చిందని పేర్కొన్నారు. విగ్రహ తయారీకి నెల రోజుల పట్టిందని చెప్పారు.

Updated Date - 2020-07-10T08:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising