ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిచింతల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2020-10-04T13:15:46+05:30

పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు ఒక మీటర్ ఎత్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు ఒక మీటర్ వరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 45.154 టీఎంసీలుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 174.604 అడుగులు ఉంది. ఇన్ ప్లో 89,976 క్యూసెక్కులయితే.. అవుట్ ఫ్లో 55,791 క్యూసెక్కులుంది.

Updated Date - 2020-10-04T13:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising