ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిచింతల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2020-10-03T14:02:03+05:30

పులిచింతల ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం పెరగడంతో అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం పెరగడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువలకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం 45.410 టీఎంసీలుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 175.89 అడుగులయితే.. ప్రస్తుతం 174.768 అడుగులుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్‌ ఫ్లో 89,036 క్యూసెక్కులుగా ఉంది. 


అలాగే మూసీ ప్రాజెక్ట్ 2 గేట్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. పూర్తి సామర్థ్యం 645 అడుగులు. ప్రస్తుతం 644.20 అడుగులుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు. ప్రస్తుతం 4.25 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 2,075 క్యూసెక్కులు అయితే అవుట్‌ ఫ్లో 2,870 క్యూసెక్కులుంది.

Updated Date - 2020-10-03T14:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising