ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9న రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ నిరసన

ABN, First Publish Date - 2020-12-07T09:14:49+05:30

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించడంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబరు 9న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ రియల్‌ఎస్టేట్‌ అసోసియన్‌ నిరసన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించడంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబరు 9న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ రియల్‌ఎస్టేట్‌ అసోసియన్‌ నిరసన తెలపనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమికి ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టలే కారణమని ఆ అసోసియన్‌ పేర్కొంది. తమ నిరసనతోనైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుటుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

Updated Date - 2020-12-07T09:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising