ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లరిబ్బన్లు ధరించి ప్రైవేటు టీచర్స్ మౌన దీక్ష

ABN, First Publish Date - 2020-10-04T16:59:12+05:30

రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది టీచర్ల దయనీయ స్థితికి నిరసనగా లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్ ఎదుట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది టీచర్ల దయనీయ స్థితికి నిరసనగా లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్ ఎదుట ప్రైవేటు ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి మౌన దీక్ష చేపట్టారు. స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నా.. తమకు సరిపడ జీతాలు ఇవ్వడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరిగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.


కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్.. పాఠశాలల మూసివేతవల్ల తమ ఆర్థిక పరిస్థితిని బాగా దెబ్బతీశాయన్నారు. కొన్ని పాఠశాలలు మార్చి నెల జీతం చెల్లించి, ఏప్రిల్, మే నెలల జీతాలు నిలిపివేశాయన్నారు. మరికొన్ని పాఠశాలలు మార్చి నెల జీతంలో సగమే చెల్లించాయన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-10-04T16:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising