ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడ్యుకేషనల్ హాలిడే ప్రకటించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు

ABN, First Publish Date - 2020-05-29T21:52:35+05:30

ఎడ్యుకేషనల్ హాలిడేను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు లేఖ రాశాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా భర్తీ చేయొద్దని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎడ్యుకేషనల్ హాలిడేను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు లేఖ రాశాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా భర్తీ చేయొద్దని, ఇప్పటికే ప్రభుత్వానికి యాజమాన్యాలు లేఖ  రాశాయి. కోవిడ్-19 చికిత్స కోసం ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు కేటాయించామని యాజమాన్యాలు గుర్తుచేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ఫీజులు ప్రకారం కాలేజీలను నడపలేమని, మెడికల్ కాలేజీలు ఆర్థికంగా చితికిపోయాయని, అన్ని కేటగిరీల్లో 70 శాతం ఫీజు కోత విధించారని కాలేజీ యాజమాన్యాల ఆవేదన వ్యక్తం చేశాయి.

Updated Date - 2020-05-29T21:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising