ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఈటలతో భేటీ కానున్న ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు

ABN, First Publish Date - 2020-08-13T20:33:54+05:30

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన ధరల పట్టికను ఆస్పత్రి ఆవరణలో అందరికీ కనిపించేలా ప్రముఖంగా పెట్టాలని ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు ఇచ్చే బిల్లు వివరంగా ఉండాలని, ఏయే మందులు వాడారు? వాటికి ఎంత చార్జి చేశారు? తదితర వివరాలను బిల్లులో చూపించాలని ఆదేశించింది.

Updated Date - 2020-08-13T20:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising