ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు ఏసీల వాడకాన్ని తగ్గించండి: సుదర్శన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-03-27T19:00:55+05:30

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఏసీల వాడకంపై నియంత్రణ ఉండాలని అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఏసీల వాడకంపై నియంత్రణ ఉండాలని అన్ని మునిసిపల్, అర్బన్ డెవలప్‌మెంట్‌లోని అన్ని విభాగాల అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు.


కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడే ప్రతి ఒక్క దానిపై నియంత్రణ ఉండాలన్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏసీల వాడకాన్ని దాదాపు తగ్గించాలని కోరారు. ఆఫీసుల గదుల్లోకి వెలుతురు, గాలి వచ్చేలా కిటికీలను తెరచి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసరమైతే తప్ప ఏసీలు వాడొద్దని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-27T19:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising