ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ మార్పిడికి రంగం సిద్ధం

ABN, First Publish Date - 2020-11-13T08:46:57+05:30

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడికి రంగం సిద్ధమయింది. త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌లో దీనికోసం ఆప్షన్‌ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతో సాంకేతిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడికి రంగం సిద్ధమయింది. త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌లో దీనికోసం ఆప్షన్‌ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతో సాంకేతిక నిపుణుల బృందం కసరత్తును ముమ్మరం చేసింది. భూమార్పిడికి ఎంత చార్జీ వసూలు చేయాలనే అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. తెలంగాణ వ్యవసాయ భూముల చట్టం-2020 ఇప్పటికే ఆమోదం పొందింది.


భూమార్పిడిపై ఆర్డీవోకు ఉన్న అధికారాలను తహసీల్దార్‌లకు బదలాయిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయేతర భూమిగా మార్పిడి అయిన వెంటనే ఆ భూమిని ధరణి(వ్యవసాయ) రికార్డుల నుంచి తొలగించి.. వ్యవసాయేతర భూముల (ధరణి-వ్యవసాయేతర) ఖాతాలోకి చేరుస్తారు.


Updated Date - 2020-11-13T08:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising