ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రికి గర్భిణి

ABN, First Publish Date - 2020-02-20T09:22:31+05:30

స్వైన్‌ఫ్లూతో మంగళవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరిన గర్భిణి షెహనాజ్‌ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పట్టించుకోని నర్సులు.. ఇద్దరికి మెమోలు

అడ్డగుట్ట(ఆంధ్రజ్యోతి): స్వైన్‌ఫ్లూతో మంగళవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరిన గర్భిణి షెహనాజ్‌ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లికి స్వైన్‌ఫ్లూ ఉండటంతో, బిడ్డ రక్త నమూనాలు ప్రయోగశాలకు పంపించారు. అయితే, అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రికి వచ్చిన షెహనాజ్‌ను సరిగ్గా పట్టించుకోకపోవడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఇద్దరు నర్సులకు మెమో జారీ చేశారు. కరీంనగర్‌ జిల్లా బిజిగిరిషరీఫ్‌కు చెందిన షెహనాజ్‌ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. వరంగల్‌లో పరీక్షలు నిర్వహించగా.. స్వైన్‌ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆమెకు లేబర్‌ వార్డులో శస్త్రచికిత్స నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం షెహనాజ్‌తో పాటు మరొకరు స్వైన్‌ ఫ్లూ చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రెండు నెలల్లోనే రాష్ట్రంలో 49 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-02-20T09:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising