నీటి సంపులో పడి గర్భిణి మృతి
ABN, First Publish Date - 2020-04-05T08:15:19+05:30
నీటి సంపులో పడి 8నెలల గర్భిణి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలంలో చోటుచేసుకుంది. పాములపర్తికి చెందిన శిరీష(21) శనివారం ఇంటి ముందున్న సంపులో...
మర్కుక్, ఏప్రిల్ 4: నీటి సంపులో పడి 8నెలల గర్భిణి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలంలో చోటుచేసుకుంది. పాములపర్తికి చెందిన శిరీష(21) శనివారం ఇంటి ముందున్న సంపులో శవమై కనిపించింది. పక్కింటి వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. శిరీష మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Updated Date - 2020-04-05T08:15:19+05:30 IST