ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీపీఈ కిట్లు ఎవరెవరికంటే?

ABN, First Publish Date - 2020-04-03T08:10:10+05:30

ఫుల్‌ పీపీఈ కిట్లు ఎవరెవరికి అందించాలన్న విషయమై వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిటికల్‌ కేర్‌ ఐసీయూలో పని చేేస వారికి, మృతదేహం ప్యాక్‌ చేేస వారికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఫుల్‌ పీపీఈ కిట్లు ఎవరెవరికి అందించాలన్న విషయమై వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిటికల్‌ కేర్‌ ఐసీయూలో పని చేేస వారికి, మృతదేహం ప్యాక్‌ చేేస వారికి, అత్యవసర విభాగంలో పని చేేసవారికి, అంబులెన్స్‌లో రోగిని పర్యవేక్షించే వ్యక్తికి, టెస్టుల కోసం శాంపిల్‌ కలెక్ట్‌ చేేస వారికి, శాంపిల్స్‌ను ల్యాబ్‌కు ట్రాన్స్‌పోర్ట్‌ చేేస వారికి, ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షించే వారికి, పోస్ట్‌మార్టమ్‌ చేేస డాక్టర్లకు మాత్రమే ఫుల్‌ పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌) అవసరమని పేర్కొంది. ఫుల్‌ పీపీఈలో మొత్తం శరీరాన్ని కప్పేలా హెడ్‌ కవర్స్‌, గాగుల్స్‌, ఎన్‌95 మాస్కులు, గౌను, గ్లౌజులు, షూ కవర్స్‌ ఉంటయి. ఓపీలో ఉండే వారికి, ఐసోలేషన్‌ వార్డుల్లో పని చేేసవారికి ఎన్‌95 మాస్కులు, గ్లౌజులు ఉంటే సరిపోతుందని తెలిపింది.  

Updated Date - 2020-04-03T08:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising