ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెల్లని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే అధికం.. ఎందుకిలా..!?

ABN, First Publish Date - 2020-12-05T12:03:12+05:30

పోస్టల్‌ బ్యాలెట్‌పై ఉద్యోగులకు అవగాహన కొరవడిందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ఉప్పల్‌/కుషాయిగూడ : పోస్టల్‌ బ్యాలెట్‌పై ఉద్యోగులకు అవగాహన కొరవడిందా? ఎన్నికల విధుల్లో ఉండే అధికార, ఉద్యోగ సిబ్బంది సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఈ పోస్టల్‌ బ్యాలెట్‌లో తిరస్కరణకు గురైన ఓట్లను గమనిస్తే ప్రతి ఒక్కరికీ ఈ అనుమానం తలెత్తుతోంది. ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పది డివిజన్‌లలో మొత్తం 137 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలవగా, వాటిల్లో 48 తిరస్కరణకు గురికావడం గమనార్హం. కాగా కాప్రా డివిజన్‌లో నాలుగు, ఎ.ఎ్‌స.రావు నగర్‌లో ఏడు, చర్లపల్లి డివిజన్‌లో ఐదు, మల్లాపూర్‌లో ఏడు, నాచారంలో ఆరు ఓట్లు తిరస్కరణకు గురవగా, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చిల్కానగర్‌లో ఐదు, హబ్సిగూడలో మూడు, రామంతాపూర్‌లో ఒకటి, ఉప్పల్‌లో అత్యధికంగా పది ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.

Updated Date - 2020-12-05T12:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising