ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 నుంచి పాలిటెక్నిక్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN, First Publish Date - 2020-12-03T11:53:12+05:30

పాలిటెక్నిక్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎస్బీటెట్‌) బుధవారం ప్రకటించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎస్బీటెట్‌) బుధవారం ప్రకటించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 5 నుంచి 19వరకు, 6వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 9 నుంచి 21 వరకు జరగనున్నాయి. రెండేళ్ల ఫార్మసీ డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5నుంచి ప్రారంభం అవుతాయని ఎస్బీటెట్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-12-03T11:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising