ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 1న పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2020-06-30T11:42:12+05:30

జూలై 1న పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కో ఆర్డినేటర్‌ బండి శ్రీనివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరకాల, జూన్‌ 29 : జూలై 1న పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కో ఆర్డినేటర్‌ బండి శ్రీనివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ నందు రెండు సెంటర్లలో పరీక్షలు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 

Updated Date - 2020-06-30T11:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising