ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిర్యాణి అడవుల్లో భారీగా మోహరించిన పోలీసులు

ABN, First Publish Date - 2020-07-14T14:08:38+05:30

కొమురం భీం ఆసిఫాబాద్: మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తిర్యాణి అడవుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురం భీం ఆసిఫాబాద్: మావోయిస్టుల  కదలికల నేపథ్యంలో తిర్యాణి అడవుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తప్పించుకున్న మావోయిస్టు నేతలు లక్ష్యంగా గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. తప్పించుకున్న వారిలో మావోయిస్టు నేతలు భాస్కర్, వర్గీస్‌లు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. 


Updated Date - 2020-07-14T14:08:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising