ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్‌లో అసత్య ప్రచారం.. వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2020-04-05T08:25:17+05:30

వాట్సాప్‌లో కరోనాపై అసత్య ప్రచారం చేసిన పి.వెంకటేశ్‌ అనే వ్యక్తిపై మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసులు శనివారం అరెస్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర రూరల్‌, పూడూరు, ఏప్రిల్‌ 4: వాట్సాప్‌లో కరోనాపై అసత్య ప్రచారం చేసిన పి.వెంకటేశ్‌ అనే వ్యక్తిపై మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈస్ట్‌ గాంధీనగర్‌కు చెందిన వెంకటే శ్‌ కరోనాకు సంబంధించి విధ్వేషాలు రెచ్చగొట్టే ఒక వీడియోని రాంపల్లి ఫ్రెండ్స్‌ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ గౌడ్‌ చెప్పారు.


Updated Date - 2020-04-05T08:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising