ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే‌కు ప్రధాని శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2020-03-26T12:42:56+05:30

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రామంతాపూర్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా బీజేపీ ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, దూరవాణి, చరవాణి, వినూత్న పద్ధతిలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


భారత ప్రధాని నరేంద్రమోదీ టెలిఫోన్‌ ద్వారా, ఈమెయిల్‌ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కేంద్రమంత్రులు ఇర్మల సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, జగత్ప్రకాష్‌ నడ్డాతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌కు జన్మదిన, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. స్వామి పరిపూర్ణానంద హంపి విరూపాక్ష పీఠాధిపతి, విశాఖ శారద పీఠాధిపతి టెలిఫోన్‌లో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ కార్యకర్తలు, అభిమానులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఉగాది పచ్చడి సేవించడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ కరోనాను తరిమికొట్టడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-03-26T12:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising