ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు

ABN, First Publish Date - 2020-12-01T08:38:32+05:30

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 20వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబరు 2 నుంచి 8 వరకు సీపీఐ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించనుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 20వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబరు 2 నుంచి 8 వరకు సీపీఐ మావోయిస్టు పార్టీ   వారోత్సవాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో మావోయిస్టులకు అనుకూలమైన జిల్లాలతోపాటు రాష్ట్ర సరిహద్దులు, అటవీ ప్రాంతాల్లో పోలీస్‌ బలగాలు భారీగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.  గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా పార్టీని బలోపేతం చేయడానికి కొత్త నియామకాలతోపాటు ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది.

Updated Date - 2020-12-01T08:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising