ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి 2వ దశ నిరుద్యోగ బతుకుదెరువు సాధన యాత్ర: వీజేఎస్‌, వైజేఎస్‌

ABN, First Publish Date - 2020-09-22T08:32:52+05:30

నేటి నుంచి 2వ దశ నిరుద్యోగ బతుకుదెరువు సాధన యాత్ర: వీజేఎస్‌, వైజేఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం తాము చేపట్టిన నిరుద్యోగ బతుకుదెరువు సాధన యాత్ర రెండో దశను మంగళవారం నుంచి ప్రారంభించాలని తెలంగాణ జన సమితి అనుబంధ విద్యార్థి జన సమితి(వీజేఎస్‌), యువ జన సమితి(వైజేఎస్‌) రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఈ యాత్ర నిర్వహిస్తారని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఈ నెల 26న నాంపల్లిలోని తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగుల నిరసన దీక్ష చేపడతారన్నారు.  పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వరకు నిరుద్యోగ సమస్యపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Updated Date - 2020-09-22T08:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising