రాజీవ్ గృహకల్పలోని రెండవ అంతస్తుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-10-01T18:40:47+05:30
హైదరాబాద్: రాజీవ్ గృహకల్పలోని రెండవ అంతస్తుపై నుంచి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్: రాజీవ్ గృహకల్పలోని రెండవ అంతస్తుపై నుంచి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో సీనియర్ పీసీసీఎఫ్ వీబీ రమణమూర్తి(57) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగోల్ రాజీవ్ గృహకల్పలోని తన నివాసంలో 2వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Updated Date - 2020-10-01T18:40:47+05:30 IST