ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ జంతువులకు అనుమతి తప్పనిసరి

ABN, First Publish Date - 2020-11-27T08:00:54+05:30

రాష్ట్రంలో విదేశీ జంతువులు, పక్షులను పెంచుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ అటవీ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విదేశీ జంతువులు, పక్షులను పెంచుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ అటవీ శాఖ పేర్కొంది. డిసెంబర్‌ 2లోగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వెబ్‌సైట్‌లోని ‘పరీవే్‌ష’లో అనుమతుల కోసం నమోదు చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తు సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో మాత్రం సంబంధిత వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్‌) శోభ తెలిపారు.  


Updated Date - 2020-11-27T08:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising