ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దిరెడ్డి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌!

ABN, First Publish Date - 2020-03-02T11:15:42+05:30

మానవహక్కుల నేతగా చెలామణి అవుతోన్న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తూరుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): మానవహక్కుల నేతగా చెలామణి అవుతోన్న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తూరుకు చెందిన పెద్దిరెడ్డి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అని మావోయిస్టుపార్టీ ఒక ప్రకటనలో ఆరోపించింది. అతడు ఒక మహిళను హత్య చేశాడని, మరోకరిపై అత్యాచారం చేశారని, ఆ కేసులను కొట్టివేసుకునేందుకు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా మారాడని పేర్కొంది. నేరస్థుడైన  పెద్దిరెడ్డిని వదిలేసి భద్రాద్రి-కొత్తగూడెం ఎస్పీ సునీల్‌ దత్‌ తమపై దుష్రచారం చేస్తున్నారని ఆరోపించింది. 

Updated Date - 2020-03-02T11:15:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising