ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా వలంటీర్లకు వేతనాలివ్వండి

ABN, First Publish Date - 2020-08-15T10:25:14+05:30

రాష్ట్రంలోని విద్యా వలంటీర్లకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని టీపీఆర్టీయూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖ మంత్రికి టీపీసీసీ విజ్ఞప్తి 


హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యా వలంటీర్లకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది విద్యా వలంటీర్లకు గత ఏడాది డిసెంబరు నుంచి జీతాలు చెల్లించడంలేదని పేర్కొన్నారు. అంతర్‌జిల్లాల ఉపాధ్యాయులతోపాటు మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, 2015 నుంచి నిలిపివేసిన ఉపాధ్యాయుల పదోన్నతులను వెంటనే కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ మంత్రి సబితను కలిసి వినతి పత్రం అందజేశారు. 

Updated Date - 2020-08-15T10:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising