ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంతంగి టోల్ ప్లాజా వద్ద కఠిన ఆంక్షలు

ABN, First Publish Date - 2020-03-24T19:29:54+05:30

యాదాద్రి: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టోల్ ప్లాజాల వద్ద అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టోల్ ప్లాజాల వద్ద అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలను  హైదరాబాద్‌కు నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో టోల్ గేట్ వద్ద నుంచే వాహనాలు వెనుదిరగాల్సి వస్తోంది.

Updated Date - 2020-03-24T19:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising